- Home
- tollywood
చిరంజీవి ప్రేమకు అవధులుండవని అన్నారు : నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో ఉదయ్ పూర్ లోని ఓ స్టార్ హోటల్ లో జరగనున్న వేళ, ఈ ఉదయం నిహారిక ఫ్యామిలీ ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ కు బయలుదేరి వెళ్లింది. వారు బయలుదేరే ముందు చిరంజీవి నిహారికను ఆశీర్వదించారు. నిహారికతో కలిసి సెల్ఫీ దిగారు. చిరంజీవి ప్రేమకు అవధులుండవని అన్నారు. చిరంజీవి నవ్వు ప్రతి సందర్భాన్నీ ఓ వేడుకగా మార్చుతుందని చెప్పారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆపై "ఓ కుటుంబంగా మేము నీకు అండగా ఉన్నాము. ఓ తండ్రిగా నేను నీకు రెక్కలను ఇచ్చాను. ఈ రెక్కలు నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళతాయి. ఇదే సమయంలో నీ మూలాలు నిన్ను రక్షిస్తుంటాయి" అని మరో పోస్ట్ పెట్టి, నిహారికతో చిరు,