వస్త్ర వ్యాపారంలోకి దిగిన అందాలతార సమంత

Admin 2020-12-07 12:47:32 entertainmen
వస్త్ర వ్యాపారంలోకి కూడా దిగిన అందాలతార సమంత తాజాగా మరో భారీ వ్యాపారంలోకి దిగుతోంది. ఓటీటీ సంస్థను నెలకొల్పడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారనీ, ఇందులో సమంత కీలక పాత్ర పోషించనుందనీ తెలుస్తోంది. త్వరలోనే వివరాలు వెల్లడవుతాయి.