- Home
- bollywood
రసూల్ పూకట్టి దర్శకత్వం వహించే సినిమాలో అలియా
'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ భామ అలియా భట్ హిందీలో మరో చిత్రాన్ని అంగీకరించింది. ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకట్టి దర్శకత్వం వహించే సినిమాలో అలియా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి 'పిహర్వా' అనే టైటిల్ని కూడా నిర్ణయించారు.