- Home
- tollywood
బాలయ్య ఇమేజ్ కు తగ్గా ఓ పవర్ ఫుల్ సబ్జెక్టు
బాలకృష్ణతో 'పైసా వసూల్' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయనతో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బాలయ్య ఇమేజ్ కు తగ్గా ఓ పవర్ ఫుల్ సబ్జెక్టును పూరి తయారుచేశాడనీ, త్వరలోనే కలసి కథ చెప్పనున్నాడనీ తెలుస్తోంది.