తనపై కామెంట్స్ చేసేవారంటున్న దీపిక

Admin 2020-12-31 11:49:14 entertainmen
బాలీవుడ్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెబుతోంది కథానాయిక దీపిక పదుకొణే. తనకు నటించడం రాదంటూ చాలామంది గేలిచేసేవారనీ, అసలు నటనకు పనికిరానంటూ కామెంట్స్ చేసేవారని వాపోయింది. అయితే, వాటిని ఛాలెంజ్ గా తీసుకుని తానేమిటో నిరూపించానని దీపిక చెప్పింది.