- Home
- bollywood
'పుష్ప' కోసం బాలీవుడ్ భామ స్పెషల్ సాంగ్
'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ దిశా పఠానీని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ముద్దుగుమ్మ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట. దాంతో ఆమె ఎంపిక ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.