- Home
- tollywood
పది భాషల్లోకి సమంత వెబ్ సీరీస్
సమంత తొలిసారిగా 'ఫామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీరీస్ ని మొత్తం 10 భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సీరీస్ లో ఇంకా ప్రియమణి, మనోజ్ బాజ్ పాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో సమంత టెర్రరిస్టుగా కనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దీనిని స్ట్రీమింగ్ చేస్తుంది.