స్క్రిప్టుకి మార్పులు చేసిన క్రిష్

Admin 2021-01-03 18:26:14 entertainmen
పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయింది. కొవిడ్ నేపథ్యంలో ఈ చిత్రం బడ్జెట్టును తగ్గించాలని నిర్ణయించడంతో, అందుకు తగ్గట్టుగా స్క్రిప్టుకి కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. 'వకీల్ సాబ్' తర్వాత పవన్ నటించే సినిమా ఇదే అవుతుంది.