- Home
- tollywood
వేసవికి వెళ్లిన 'రంగ్ దే' విడుదల
నితిన్ కథానాయకుడుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగ్ దే' చిత్రం విడుదల అనుకున్నట్టుగానే వాయిదా పడింది. సంక్రాంతికి విడుదల కావలసిన ఈ చిత్రాన్ని మార్చ్ 26కి వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది.