- Home
- tollywood
'లూసిఫర్' రీమేక్ లో నయనతార
'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తుందని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.