సల్మాన్ ఖాన్ చిత్రానికి భారీ డీల్

Admin 2021-01-06 20:19:14 entertainmen
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడుగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే' చిత్రానికి సంబంధించి భారీ డీల్ జరిగింది. ఈ చిత్రం థియేటిరికల్, శాటిలైట్, డిజిటల్, ఓవర్సీస్, మ్యూజిక్.. హక్కులన్నీ కలిపి 230 కోట్లకు జీ స్టూడియోస్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.