- Home
- tollywood
చిరంజీవి 'ఆచార్య' మే 9న విడుదల తేదీ ఖరారు
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్ ఫిబ్రవరి నెలాఖరుకి పూర్తవుతుంది. కాగా, చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి నటించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రం విడుదలైన ఆ తేదీని మెగాస్టార్ నిర్మాతలు సెంటిమెంటుగా భావిస్తారు.