- Home
- tollywood
'గుర్తుందా శీతాకాలం' చిత్రం షూటింగ్ లో తమన్నా
తమన్నా, సత్యదేవ్ జంటగా నటిస్తున్న 'గుర్తుందా శీతాకాలం' చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. నిన్నటి నుంచి కథానాయిక తమన్నా కూడా ఈ సినిమా షూటింగులో పాల్గొంటోంది. కన్నడలో వచ్చిన 'లవ్ మాక్ టైల్' సినిమా ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తుంన్నాడు.