- Home
- tollywood
మణిరత్నం సినిమాకు నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజక్టుగా తెరకెక్కుతున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రానికి నెట్ ఫ్లిక్స్ నుంచి భారీ అఫర్ వచ్చిందట. అయితే, ఇలాంటి చారిత్రాత్మక చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయడానికి మణిరత్నం అంగీకరిస్తాడా? అన్నది త్వరలో తెలుస్తుంది.