మళ్లీ ఫారెస్ట్ లో 'పుష్ప' షూటింగ్

Admin 2021-01-18 12:45:14 entertainmen
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమా షూటింగ్ మళ్లీ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో గత వారం రోజులుగా జరుగుతోంది. వచ్చే నెల వరకు ఇక్కడే షూటింగ్ జరుగుతుంది.