- Home
- tollywood
గోపీచంద్ సినిమాలో సాయిపల్లవి?
ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'అలిమేలుమంగ వెంకటరమణ' పేరిట ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయిక పాత్రకు పలువురిని పరిశీలించిన మీదట చివరికి సాయిపల్లవిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.