- Home
- tollywood
'సలార్'లో శ్రుతిహాసన్ కు ఛాన్స్?
శ్రుతిహాసన్ కు ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సలార్' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం శ్రుతిహాసన్ కు వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.