- Home
- tollywood
ఈ చీరంటే నాకు ఎంతో ప్రత్యేకం : అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్ యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్ ఫిల్మ్‌కి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. మలయాళ కుట్టీ అనుపమ వైవిధ్య పాత్రలు పోషించేందుకు ఎప్పుడూ ముందు ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఫ్రీడమ్ అట్ మిడ్‌నైట్ అనే ఒక షార్ట్ ఫిల్మ్‌లో పెళ్లైన పాత్రలో కనిపించారు అనుపమ. అందులో ఒక పిల్లకు తల్లిగా అనుపమ నటించారు. వైవిధ్య పాత్రలు పోషించేందుకు ఎప్పుడూ ముందు ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఫ్రీడమ్ అట్ మిడ్‌నైట్ అనే ఒక షార్ట్ ఫిల్మ్‌లో పెళ్లైన పాత్రలో కనిపించారు అనుపమ. అందులో ఒక పిల్లకు తల్లిగా అనుపమ నటించారు.