'పుష్ప' రొమాంటిక్ సాంగుకి ప్లానింగ్

Admin 2021-02-03 20:24:35 entertainmen
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. దీని తర్వాత అల్లు అర్జున్, రష్మిక జంటపై ఓ రొమాంటిక్ సాంగును శ్రీశైలం అడవుల్లో సుందర దృశ్యాలలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.