స్పెషల్ సాంగు వార్తలపై మోనాల్ క్లారిటీ

Admin 2021-02-03 20:21:35 entertainmen
మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు ఇటీవల మీడియాలో బాగా వార్తలొచ్చాయి. అయితే, ఈ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని మోనాల్ తాజాగా వివరణ ఇచ్చింది. ఆ సినిమా నుంచి తనకు ఎటువంటి ఆఫర్ రాలేదని ఈ ముద్దుగుమ్మ పేర్కొంది.