- Home
- tollywood
నాగార్జున 'వైల్డ్ డాగ్' రిలీజ్ డేట్
నాగార్జున హీరోగా రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' చిత్రాన్ని ఏప్రిల్ 2న థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. అశిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నారు.