మరో వెబ్ సీరీస్ చేస్తున్న కాజల్

Admin 2021-02-15 15:42:35 entertainmen
కాజల్ అటు సినిమాలలో నటిస్తూనే.. ఇటు వెబ్ సీరీస్ కూడా చేస్తోంది. ఇప్పటికే 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సీరీస్ లో నటించిన ఈ చిన్నది తాజాగా మరో సీరీస్ ఒప్పుకుంది.