గోపీచంద్ సినిమాలో కీలక పాత్ర : అనసూయ

Admin 2021-02-17 12:09:35 entertainmen
యాంకర్ అనసూయ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పక్కా కమర్షియల్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.