'ఛత్రపతి' హిందీ రీమేక్ లో అనన్య పాండే

Admin 2021-02-18 23:38:35 entertainmen
తెలుగులో వరుసగా భారీ సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ ప్రవేశం కూడా చేస్తున్న సంగతి విదితమే. 'ఛత్రపతి'ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే కథానాయిక విషయంపై ఓ అప్ డేట్ వచ్చింది. బాలీవుడ్ భామ అనన్య పాండే కోసం ఈ చిత్ర బృందం ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.