మలయాళం నేర్చుకుంటున్న రాశిఖన్నా

Admin 2021-02-18 23:41:35 entertainmen
రాశిఖన్నా మలయాళం నేర్చుకుంటోందట. దీని గురించి ఆమె చెబుతూ, "తాజాగా మలయాళంలో భ్రమమ్ అనే సినిమా చేస్తున్నాను. గతంలో తెలుగు సినిమాలు చేసినప్పుడు తెలుగు, తమిళ సినిమాలు చేసినప్పుడు తమిళం నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు మలయాళం నేర్చుకుంటున్నాను. మలయాళ పదాలు పలకడం కొంచం కష్టమే అయినప్పటికీ, మొత్తానికి భాష మాత్రం నేర్చేసుకుంటాను" అని చెప్పింది.