పవన్ కల్యాణ్ సినిమా నుంచి సాయిపల్లవి తప్పుకున్నట్టు తెలుస్తోంది

Admin 2021-03-04 10:51:19 entertainmen
'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా సాయిపల్లవిని తీసుకున్నట్టుగా కూడా వార్తలొచ్చాయి. తాజాగా సాయిపల్లవి ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.