వెరైటీ ప్రేమకథా చిత్రంలో అనుష్క

Admin 2021-03-10 13:49:19 entertainmen
ప్రముఖ నటి అనుష్క శెట్టి తాజాగా ఓ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. 'రారా కృష్ణయ్య' ఫేమ్ మహేశ్ దర్శకత్వం వహించే ఈ చిత్రం గమ్మత్తయిన ప్రేమకథగా సాగుతుందట. నలభై ఏళ్ల వయసున్న అనుష్కను పాతికేళ్ల కుర్రాడు ప్రేమించడం అనేది ఈ కథగా చెబుతున్నారు. ఇందులో ఆ యువకుడిగా నవీన్ పోలిశెట్టి నటిస్తాడట.