శివరాత్రి సందర్భంగా 'రాధే శ్యామ్' నుంచి కొత్త పోస్టర్ విడుదల

Admin 2021-03-12 11:07:19 entertainmen
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. శివరాత్రి పండుగ సందర్భంగా తాజాగా మరో పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రభాస్, పూజ జంట ప్రేమమైకంలో వున్నట్టుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 'కొందరు దీనిని పిచ్చి అంటారు.. మేం మాత్రం ప్రేమ అంటాం..   ఈ చిత్రంలో అభిమానులు ప్రభాస్ ను సరికొత్త కోణంలో చూస్తారని చెప్పచ్చు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ఒక రొమాంటిక్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు. ఇటలీ నేపథ్యంలో ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహించారు.