- Home
- tollywood
ఈద్ పండుగ సమయంలో విక్రమ్ కోబ్రా
ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ తాజాగా 'కోబ్రా' చిత్రంలో నటిస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈద్ పండుగ సమయంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.