- Home
- tollywood
వనితా భర్త పీటర్‌పాల్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు
వనితా విజయ్‌కుమార్ భర్త పీటర్‌పాల్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పీటర్‌పాల్‌ను ఆమె ఇటీవలే మూడో వివాహం చేసుకున్నారు. చాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.