ఏప్రిల్ రెండో వారం నుంచి 'లూసిఫర్' షూటింగ్

Admin 2021-03-17 12:39:19 entertainmen
'ఆచార్య' సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే తదుపరి చిత్రాన్ని ప్రారంభించాలని చిరంజీవి భావిస్తున్నారట. 'లూసిఫెర్' రీమేక్ తెరకెక్కనుంది, దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను తాజాగా పూర్తిచేసినట్టు సమాచారం. దీంతో షూటింగు షెడ్యూల్స్ ను కూడా పక్కాగా వేస్తున్నట్టు చెబుతున్నారు. తొలి షెడ్యూలు షూటింగును వచ్చే నెల రెండో వారం నుంచి నిర్వహిస్తారని తెలుస్తోంది.