రాయ్ లక్ష్మీ షూటింగ్ లో గాయపడ్డారు

Admin 2021-03-22 15:27:19 entertainmen
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి షూటింగ్ నిర్వహిస్తుండగా, రాయ్ లక్ష్మీ కిందపడిపోయారు. ఆమెపై ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె మోకాలికి గాయమైంది. వెంటనే స్పందించిన చిత్రయూనిట్ షూటింగ్ నిలిపివేసింది. రాయ్ లక్ష్మీని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.