- Home
- tollywood
తమన్నాకు భారీ పారితోషికం
తమన్నా అటు సినిమాలు చేస్తూనే.. ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' కోసం 'ఎలెవెన్త్ అవర్' పేరిట ఓ షో చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ ఇటీవలే రిలీజయింది. ఇక ఈ షో కోసం సదరు ఓటీటీ సంస్థ తమన్నాకి సుమారు 2 కోట్ల మొత్తాన్ని చెల్లిస్తున్నట్టు సమాచారం.