గోదావరీ తీరంలో నాని సినిమా షూటింగ్

Admin 2021-03-24 12:40:19 entertainmen
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్యామ్ సింగరాయ్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోదావరీ తీరంలో జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద జరుగుతున్న ఈ షూటింగులో నాని, సాయిపల్లవి తదితరులు పాల్గొంటున్నారు.