చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేశ్!

Admin 2021-04-26 11:58:26 entertainmen
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో ప్రధానంగా సాగుతుందనే వార్తలు ఆరంభంలోనే వచ్చాయి. తన సిస్టర్ మరణానికి కారకుడైన వ్యక్తిని అన్వేషిస్తూనే పుష్పరాజ్ అడవులలోకి ఎంట్రీ ఇస్తాడని చెప్పుకున్నారు. హీరో అమితంగా ప్రేమించే ఆ చెల్లెలి పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం.తన సిస్టర్ మరణానికి కారకుడైన వ్యక్తిని అన్వేషిస్తూనే పుష్పరాజ్ అడవులలోకి ఎంట్రీ ఇస్తాడని చెప్పుకున్నారు. హీరో అమితంగా ప్రేమించే ఆ చెల్లెలి పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం.