జర్నలిస్టు పాత్రలో శ్రుతిహాసన్

Admin 2021-04-20 11:22:21 entertainmen
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. ఇందులో ఆమె పొలిటికల్ జర్నలిస్టుగా విభిన్న తరహా పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూలు షూటింగ్ ఆమధ్య జరిగింది.