- Home
- tollywood
మరో తమిళ చిత్రానికి ఓకే చెప్పిన సమంత
అందాలతార సమంత తమిళంలో నయనతారతో కలిసి ఇప్పటికే ఓ చిత్రంలో నటిస్తోంది. మరోపక్క, తాజాగా మరో తమిళ చిత్రానికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గౌతమ్ అనే నూతన దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.