- Home
- tollywood
విష్వక్ నటించిన పాగల్ విడుదల కావాల్సి ఉంది
విష్వక్ నటించిన పాగల్ విడుదల కావాల్సి ఉంది. అలాగే ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర నిర్మాతలుగా విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించనున్న ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.