- Home
- tollywood
బాలకృష్ణ సరసన రాయ్ లక్ష్మి!
బోయపాటితో బాలకృష్ణ 'అఖండ' చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆలస్యమవుతోందిగానీ, వాస్తవానికి ఈ నెలలో ఈ సినిమా థియేటర్లకు రావలసింది. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఈ సినిమాలో ముందుగా రాయ్ లక్ష్మితో ఒక ఐటమ్ చేయిద్దామని అనుకున్నారట. ఆ తరువాత ఆమెనే మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో 'అధినాయకుడు' సినిమాలో బాలకృష్ణతో రాయ్ లక్ష్మి జోడీ కట్టింది ..