నిధి అగర్వాల్ కు మరో బిగ్ ఆఫర్

Admin 2021-05-06 11:14:26 entertainmen
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన 'హరహర మహాదేవ' సినిమాలో నటిస్తున్న కథానాయిక నిధి అగర్వాల్ కు త్వరలో మహేశ్ బాబు సరసన నటించే ఛాన్స్ కూడా వస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా రూపొందే సినిమా కోసం నిధి అగర్వాల్ ను సంప్రదిస్తున్నట్టు తాజా సమాచారం.