నాగ్‌ సరసన సోనాక్షి సిన్హా!

Admin 2021-05-07 20:45:21 entertainmen
బాలీవుడ్‌లో దబాంగ్‌ సినిమాతో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌ సోనాక్షి సిన్హా. మాజీ కేంద్ర మంత్రి శతృఘ్న సిన్హా కూతురైన ఈమె బాలీవుడ్‌లో పలు హిట్‌ సినిమాల్లో నటించింది. కానీ, గత కొంత కాలంగా సరైన సినిమాలు లేక సతమతమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బంగార్రాజు సినిమా బృందం ఆమెకు తొలి టాలీవుడ్‌ అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. ఆమెకు నాగ్‌ పక్కన హీరోయిన్‌ అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారట.