- Home
- tollywood
త్వరలో సమంత వెబ్ సీరీస్ స్ట్రీమింగ్
సమంత ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సీరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం, వహించిన ఈ సీరీస్ ను జూన్ 11 నుంచి దేశంలోని వివిధ భాషల్లో స్ట్రీమింగ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సమంత ఇందులో నెగటివ్ టచ్ తో కూడిన పాత్రను పోషించింది.