- Home
- tollywood
మరో సినిమాకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్
ప్రస్తుతం 'ఎఫ్ 3', 'గని' సినిమాలలో నటిస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో మరో చిత్రాన్ని కమిట్ అవుతున్నాడు. చలో, భీష్మ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వరుణ్ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.