- Home
- tollywood
"నవంబర్ స్టోరీ" వెబ్ సీరీస్లో తమన్నా
తమన్నా నటించిన తాజా వెబ్ సీరీస్ పేరు 'నవంబర్ స్టోరీ'. తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరీస్ ఈ నెల 20 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో తాను అనురాధ అనే అమ్మాయి పాత్రలో నటించానని, అది తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని తమన్నా చెప్పింది.