- Home
- tollywood
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో హాలీవుడ్ నటి?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో మరో బాలీవుడ్ చిత్రంలో కూడా నటించనున్నాడు. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించే ఈ యాక్షన్ ప్రధాన చిత్రంలో ఓ కీలక పాత్రకు హాలీవుడ్ నటిని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.