- Home
- tollywood
మహేశ్ బాబు చిత్రంలో కీలక పాత్రలో సుమంత్
మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న విషయం విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, ఇందులో ఓ కీలక పాత్రకు గాను అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో సుమంత్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.