పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కలయికలో మరో చిత్ర సన్నాహాలు

Admin 2021-05-21 11:37:22 entertainmen
'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కలయికలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు హరీశ్ తాజాగా పూర్తి చేసినట్టు, ప్రస్తుతం కేస్టింగ్ ను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం.