- Home
- tollywood
'బంగార్రాజు' చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం పాయల్ రాజ్ పుత్ ..!
పాయల్ రాజ్ పుత్ త్వరలో ఓ స్పెషల్ సాంగులో నటించనుంది. నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'బంగార్రాజు' చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం పాయల్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.