మహేశ్ మూవీలో కీలక పాత్రలో శిల్పాశెట్టి

Admin 2021-05-24 20:29:22 entertainmen
నదియా .. స్నేహ ... ఖుష్బూ .. టబు .. దేవయాని వంటి సీనియర్ హీరోయిన్లకు తన సినిమాల్లో ఆయన ముఖ్యమైన పాత్రలనిస్తూ వచ్చాడు. అయితే ఆ పాత్రలను డిజైన్ చేసిన తీరు కారణంగా, కథలో కీలకంగా నిలవడమే కాకుండా వాళ్లకి అవి మంచి పేరును తీసుకొచ్చాయి. ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించనుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె ఈ సినిమాలో మహేశ్ బాబు పిన్ని పాత్రలో కనిపించనుందని చెబుతున్నారు. చాలాకాలం తరువాత తెలుగులో ఆమె చేస్తున్న సినిమా ఇదే కావడం, మరో ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. ఈ సినిమాకి 'పార్ధు' అనే టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.