- Home
- bollywood
ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఖరారు
ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా పలువురి పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజక్టుకి ఆమె తాజాగా సంతకం చేసినట్టు సమాచారం.